(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.14. అధ్యాయః 014
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రాహ్మణానాం పతివ్రతానాం చ మహిమప్రతిపాదకేంద్రాగ్న్యాదిసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
భీష్మ ఉవాచ।
భూయస్తు శృణు రాజేంద్ర ధర్మాంధర్మభృతాంవర॥ 13-14-1(81739)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
ఇంద్రాగ్న్యోః సూర్యశచ్యోశ్చ తన్మే నిగదతః శృణు॥ 13-14-2(81740)
ఇంద్ర ఉవాచ। 13-14-3x(6777)
రాజ్యే విప్రాన్ప్రపశ్యామి కామక్రోధవివర్జితాన్।
ఏతేన సత్యవాక్యేన పాదః కుంభస్య పూర్యతాం॥ 13-14-3(81741)
అగ్నిరువాచ। 13-14-4x(6778)
యథాఽహం తత్ర నాశ్నామి యత్ర నాశ్నంతి వై ద్విజాః
ఏతేన సత్యవాక్యేన పాదః కుంభస్య పూర్యతాం॥ 13-14-4(81742)
సూర్య ఉవాచ। 13-14-5x(6779)
యథా గోబ్రాహ్మణస్యార్థే న తపామి యథాబలం।
ఏతేన సత్యవాక్యేన పాదః కుంభస్య పూర్యతాం॥ 13-14-5(81743)
శచ్యువాచ। 13-14-6x(6780)
కర్మణా మనసా వాచా నావమన్యే పురందరం।
ఏతేన సత్యవాక్యేన పాదః కుంభస్య పూర్యతాం॥ ॥ 13-14-6(81744)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతుర్దశోఽధ్యాయః॥ 14 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-14-3 యథా రాజ్యం ప్రపాస్యామి కామకోధవివర్జిత ఇతి పాఠాంతరం। పాస్యామి పాలయిష్యామి। పా పాలన ఇతి ధాతోః। పాదః కుంభస్య పూర్వతామితి। చతుర్భాగాదేకో భాగః పాదః। కుంభే ఏకపాదోనతయోదకపూరితే సతి చతుర్థః పాదః స్వయమేవ పూర్యతామిత్యర్థః। యథా సత్యబలేనాగ్నిరనుష్ణో భవతి తద్వదిత్యర్థః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.